1. Home
  2. తిరుపతి

Category: తిరుపతి

తిరుపతి కమిషనర్ గా హరిత : బాధ్యతల స్వీకరణ

తిరుపతి కమిషనర్ గా హరిత : బాధ్యతల స్వీకరణ

Clock Of Nellore ( Tirupathi ) - తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా డి. హరిత శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న ఆమెను తిరుపతికి బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త : నేటి నుండి దివ్య దర్శనం టోకెన్ల పంపిణీ

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త : నేటి నుండి దివ్య దర్శనం టోకెన్ల పంపిణీ

Clock Of Nellore ( Tirumala ) - కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు శనివారం నుండి దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వనుంది టిటిడి. ఏన్నో ఏళ్ల నుండి దివ్య దర్శనం ఉన్నప్పటికీ కరోనా సమయంలో దాన్ని రద్దు చేశారు. గత మూడేళ్ల నుండి దాన్ని

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం

Clock Of Nellore ( Chittoore ) - తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్ధి అయిన వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిపై 34వేలా 110 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : ఫలితాల వెల్లడికి రెండు రోజులు పట్టే అవకాశం

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : ఫలితాల వెల్లడికి రెండు రోజులు పట్టే అవకాశం

Clock Of Nellore ( Chittoor ) -  తూర్పు రాయలసీమ ( చిత్తూరు - నెల్లూరు - ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) పట్ట భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంభందించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. చిత్తూరులోని ఆర్వీఎస్ ఇంజనీరింగ్, ఆర్వీఎస్ లా

ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !

ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !

Clock Of Nellore ( Buero Report ) - ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతిలోని రెండు పోలింగ్ బూత్ లలో మాత్రమే ఇవాళ రీ పోలింగ్ సాగుతుంది. మొత్తంగా చూస్తే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లే. ఈనెల 16వ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాణి వారి కుటుంబం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాణి వారి కుటుంబం

Clock Of Nellore ( Tirumala ) - రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కాకాణి, బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Clock Of Nellore ( Buero Report ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండౌస్ తీవ్ర తుఫాను స్వల్పంగా బలహీన పడి సాధారణ తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 12 కిలో మీటర్ల

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ వద్ద అది కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈనెల 22వ తేదీ లోగా పాండిచ్చేరి - దక్షిణ కోస్తాంధ్ర

గూడూరు బాడీ బిల్డర్ కు అంతర్జాతీయ అవార్డు – అభినందించిన ఎంపి గురుమూర్తి

గూడూరు బాడీ బిల్డర్ కు అంతర్జాతీయ అవార్డు – అభినందించిన ఎంపి గురుమూర్తి

Clock Of Nellore ( Tirupathi ) - తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన బాడీ బిల్డర్ మానికొండ భువనేంద్ర వర్మ అంతర్జాతీయ రికార్డును సాధించారు. ఫిలిప్పీన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ మజిల్ పోటీల్లో పాల్గొన్న భువనేంద్ర వర్మ... బంగారు పతకాన్ని సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం

భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త…

భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త…

Clock Of Nellore ( Tirumala ) - తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీరవెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్యకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి కుమార్తెలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు ఇటీవల తిరుపతికి వెళ్లారు. తిరుమలలోని శ్రీవారిని కాలినడకన దర్శించుకోవడానికి