కడపలో ఘనంగా APNRTS డైరెక్టర్ ఇలియాజ్ జన్మదిన వేడుకలు
Clock Of Nellore ( Ysr Kadapa ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘనంగా జరిగాయి. కడప పట్టణంలోని నూర్జహాన్ కళ్యాణ మండపంతో పాటూ పలు చోట్ల