నెల్లూరులో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యాలయం – ప్రారంభించిన కలెక్టర్

నెల్లూరులో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యాలయం – ప్రారంభించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - అన్ని ప్రభుత్వశాఖల్లో కెల్లా రెవెన్యూ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నెల్లూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శనివారం నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలోని పాత జూబ్లీ వైద్యశాలలో

నెల్లూరు రూరల్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు : ప్రారంభించిన ఎంపి ఆదాల

నెల్లూరు రూరల్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు : ప్రారంభించిన ఎంపి ఆదాల

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా "పట్టణ ఆరోగ్య కేంద్రాలు" విధులు నిర్వహిస్తాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక 34వ డివిజను పొదలకూరు రోడ్డులో

చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యం : టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యం : టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - అస్థవ్యస్థంగా మారిన ఆంధ్రప్రదేశ్ తిరిగి గాడిలోకి రావాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత నావూరు శైలేంద్ర

కోవూరులో మహిళ దారుణ హత్య : కారణాలపై పోలీసుల దర్యాప్తు

కోవూరులో మహిళ దారుణ హత్య : కారణాలపై పోలీసుల దర్యాప్తు

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరుజిల్లా కోవూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక సాయిబాబా మందిరం, బస్టాండ్ వెనుక ఉన్న లే అవుట్ లో శనివారం ఉదయం మహిళ మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మహిళల దుర్మరణం

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మహిళల దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుండి ఒంగోలుకు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు రూరల్ ప్రజలకు అండగా ఉంటా : స్పష్టం చేసిన ఎంపి ఆదాల

నెల్లూరు రూరల్ ప్రజలకు అండగా ఉంటా : స్పష్టం చేసిన ఎంపి ఆదాల

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ మండలం పాత, కొత్త వెల్లంటి గ్రామాలలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ వైసీపి ఇన్ ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో

నెల్లూరులో హైకోర్టు న్యాయమూర్తి – స్వాగతం పలికిన కలెక్టర్

నెల్లూరులో హైకోర్టు న్యాయమూర్తి – స్వాగతం పలికిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం నెల్లూరులో జరిగే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపద్యంలో ఓ ప్రైవేటు హోటల్ లో బసచేసిన

నెల్లూరులో గలీజు మసాజ్ సెంటర్లు : పోలీసుల అదుపులో యువతులు

నెల్లూరులో గలీజు మసాజ్ సెంటర్లు : పోలీసుల అదుపులో యువతులు

Clock Of Nellore ( Nellore ) - సెలూన్ అండ్ స్పా సెంటర్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేంద్రాలపై నెల్లూరు పోలీసులు రైడ్ చేశారు. బాడీ మసాజ్ పేరుతో ఇతర పనులు చేస్తున్న పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు దర్గామిట్ట పోలీసులు

రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ స్రవంతి : వసతులపై అధికారులకు ఆదేశాలు

రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ స్రవంతి : వసతులపై అధికారులకు ఆదేశాలు

Clock Of Nellore ( Nellore ) - పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రార్ధనల కొరకు మసీదుల వద్దకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, అలాగే పారిశుధ్యం మెరుగుపరిచి, మంచినీటి సదుపాయం కల్పించాలని నెల్లూరు నగర మేయర్ స్రవంతి నెల్లూరు కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ

నెల్లూరుజిల్లాలో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు – ఐఏబి సమావేశంలో మంత్రి కాకాణి ప్రకటన

నెల్లూరుజిల్లాలో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు – ఐఏబి సమావేశంలో మంత్రి కాకాణి ప్రకటన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి