నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మహిళల దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుండి ఒంగోలుకు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Previous

నెల్లూరు రూరల్ ప్రజలకు అండగా ఉంటా : స్పష్టం చేసిన ఎంపి ఆదాల

Read Next

కోవూరులో మహిళ దారుణ హత్య : కారణాలపై పోలీసుల దర్యాప్తు

Leave a Reply

Your email address will not be published.