ఎంజిబి మాల్ లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం – నిర్వహించిన మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్

ఎంజిబి మాల్ లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం – నిర్వహించిన మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్

Clock Of Nellore ( Nellore ) - ప్రపంచంలోని అతి పెద్ద సవాళ్లలో క్యాన్సర్ వ్యాధి ఒకటిగా నిలుస్తుందని, దాని నివారణకు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకితభావంతో కృషి చేస్తుందని నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు భార్గవ రెడ్డి అన్నారు. ప్రపంచ క్యాన్సర్

నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఘనత : తొలి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స విజయవంతం

నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఘనత : తొలి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స విజయవంతం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మరో ఘనతను సాధించింది. మొట్ట మొదటగా చేపట్టిన బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స విజయవంతంగా నిర్వహించి క్యాన్సర్ రోగికి పునర్ జన్మను ప్రసాదించింది. హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ ఆధ్వర్యంలోని వైద్య

ఘనంగా ఆదాల జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నేతలు

ఘనంగా ఆదాల జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నేతలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు సభ్యులు, వైసీపి నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఆదాల జన్మదినం సందర్భంగా అభిమానులు, వైసీపి నేతలు పలు చోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మరో

నెల రోజుల్లోగా EVM ల తనిఖీ పూర్తి చేయండి : అధికారులకు కలెక్టర్ ఆదేశం

నెల రోజుల్లోగా EVM ల తనిఖీ పూర్తి చేయండి : అధికారులకు కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - ఎన్నికల కమిషన్ నిర్ణయించిన గడువులోగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తనిఖీ పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న ఓటింగ్ యంత్రాల గోడౌన్లో ఈవీఎంల పర్యవేక్షణ

నెల్లూరు DRO గా బాధ్యతలు స్వీకరించిన లవన్న

నెల్లూరు DRO గా బాధ్యతలు స్వీకరించిన లవన్న

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా ఎస్. లవన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న వెంకట నారాయణమ్మ ఇవాళ రిలీవ్ కావడంతో లవన్న బాధ్యతలు చేపట్టారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు

నెల్లూరు రూరల్ లో జగనాసుర దహనం : ప్లకార్డులు దహనం చేసిన టిడిపి నేతలు

నెల్లూరు రూరల్ లో జగనాసుర దహనం : ప్లకార్డులు దహనం చేసిన టిడిపి నేతలు

Clock Of Nellore ( Nellore ) - టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగనాసుర దహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో నేతలు

అధికారంలోకి రాగానే పెండింగ్ పనుల పూర్తి : పొంగూరు నారాయణ వెల్లడి

అధికారంలోకి రాగానే పెండింగ్ పనుల పూర్తి : పొంగూరు నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో మాజీమంత్రి, నగర టీడీపీ ఇన్‌చార్జ్‌ పొంగూరు నారాయణ గడపగడపకూ వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలను ఇటీవల ముమ్మరం చేసిన ఆయన నారాయణ....ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను అప్యాయంగా పలకరిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ డివిజన్‌లో సోమవారం నారాయణ, నగర

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో దేవీశ‌ర‌న్న‌వ‌ రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని సోమ‌వారం మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌కు ఆల‌య గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో అర్చకులు

అక్రమ మైనింగ్ వ్యవహారం : మీరంటే మీరంటూ వైసీపి, టిడిపి నేతల పరస్పర ఆరోపణలు

అక్రమ మైనింగ్ వ్యవహారం : మీరంటే మీరంటూ వైసీపి, టిడిపి నేతల పరస్పర ఆరోపణలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు సాగుతున్నాయని, అధికారులు కూడా టిడిపి వారికి సహకరిస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమ మైనింగ్

మా అంకిత భావానికి ఒ దశాబ్ధం : డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్

మా అంకిత భావానికి ఒ దశాబ్ధం : డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్

10 ఏళ్లు పూర్తి చేసుకున్న డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్ నరాల సంభందిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు న్యూరాలజీ ఆన్ వీల్స్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు డాక్టర్ బింధుమీనన్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రతిష్టాత్మకమైన 'స్ట్రోక్ యాప్ ' ను ప్రారంభించిన డాక్టర్