బులియన్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఆర్కాట్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా బులియన్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మరో సారి ఎంపికైనారు ఆర్కాట్ శ్రీనివాసులు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నెల్లూరులోని క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో జరిగింది. అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు శాంతిలాల్ జైన్