బీర్ బాటిల్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేయండి – కలెక్టర్ ను కోరిన బిజేపి నేత రమేష్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఆదివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్రపై బీర్ బాటిల్ విసిరిన వ్యక్తిని గుర్తించి తక్షణం అరెస్ట్ చేయాలని బిజేపి నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన ఇవాళ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి