ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy

ఆలయాల నిధులు నవరత్నాలకా ? – మండిపడ్డ బిజేపి నేతలు

ఆలయాల నిధులు నవరత్నాలకా ? – మండిపడ్డ బిజేపి నేతలు

Clock Of Nellore ( Nellore ) - హింధూ దేవాలయాలకు చెందిన నిధులు వైసీపి ప్రభుత్వం నవ రత్నాలకు మళ్లించుకుంటుందని బిజేపి నేతలు మండిపడ్డారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 30 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లను ప్రభుత్వం మళ్లించుకుందని ఆరోపించారు. ఈ చర్యలను నిరసిస్తూ

సచివాలయ వ్యవస్థతో రాష్ట్రానికి దేశ వ్యాప్తం గుర్తింపు – మంత్రి కాకాణి వెల్లడి

సచివాలయ వ్యవస్థతో రాష్ట్రానికి దేశ వ్యాప్తం గుర్తింపు – మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారని, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని, అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నూతన వ్యవస్థలను పరిచయం చేసి, వ్యవస్థల్లో విప్లవాత్మకమైన

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

Clock Of Nellore ( Ongole ) - తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట కుటుంబం వైసీపితోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా తప్పుబట్టారు.

ఎస్పీ విజయరావును కలిసిన వైసీపి నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి

ఎస్పీ విజయరావును కలిసిన వైసీపి నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైసీపి రాష్ట్ర కార్యదర్శి, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి... నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం నెల్లూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎస్పీ విజయరావుతో

10 ఏళ్ల క్రితం అదృశ్యం… పోలీసు చర్యలతో నేడు ప్రత్యక్షం

10 ఏళ్ల క్రితం అదృశ్యం… పోలీసు చర్యలతో నేడు ప్రత్యక్షం

Clock Of Nellore ( Nellore ) - 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన ముగ్గురిని నెల్లూరు జిల్లా పోలీసులు ఇప్పుడు కనుగొన్నారు ( Missing Case ). గుంటూరులో ఉంటున్న వారిని ఇవాళ నెల్లూరుకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే... తప్పిపోయారో... వెళ్లిపోయారో... పోలీసులు స్పష్టం

నెల్లూరు 31వ డివిజన్ లో పైప్ లైన్ : ప్రారంభించిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

నెల్లూరు 31వ డివిజన్ లో పైప్ లైన్ : ప్రారంభించిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 31వ డివిజన్ పరిధిలోని గాదంశెట్టి రోశయ్య నగర్ లో 45 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మంచి నీటి పైప్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

Clock Of Nellore ( Nellore ) - శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల ద్వారా తిరుమ‌ల‌ శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వ‌నున్నారని ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం జెఈవో వీర‌బ్ర‌హ్మం కోరారు. నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంను శనివారం

కోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు – ప్రారంభించిన మంత్రి కాకాణి

కోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు – ప్రారంభించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( T.P.Gudur ) - తోటపల్లి గూడూరు మండలం, కోడూరు పంచాయితీలోని పాత పట్టపుపాళెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. శనివారం పట్టపుపాళెంలో పర్యటించిన మంత్రి 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మినలర్

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( T.P. Gudur ) - రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరుజిల్లా సర్వేపల్లి