టిటిడి వైభవోత్సవాలపై నెల్లూరులో సమీక్ష… ఆగస్టు 14 నుండి ప్రారంభం
Clock Of Nellore ( Nellore ) - తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరులో ఆగస్టు 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల పూర్తి సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం