నారాయణలో మహిళలకు ఉచిత పరీక్షలు : సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకూ నెల్లూరులోని నారాయణ జనరల్ హాస్పిటల్ లో మహిళలకు గైనకాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, వివిధ స్కానింగులు చేయడంతో పాటూ