నెల్లూరుజిల్లాలో వ్యక్తి బలవన్మరణం…
Clock Of Nellore ( Varikuntapadu ) - నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం, టి కొండారెడ్డిపల్లిలో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇరకం ముద్దరాజు అనే వ్యక్తి ఇవాళ ఉదయం ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా