1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

ఎంపి మాధవ్ ను బర్త్ రఫ్ చేయండి – దిష్ఠిబొమ్మను దహనం చేసిన తెలుగు యువత

ఎంపి మాధవ్ ను బర్త్ రఫ్ చేయండి – దిష్ఠిబొమ్మను దహనం చేసిన తెలుగు యువత

Clock Of Nellore ( Nellore ) - నగ్నంగా వికృత చేష్ఠలకు పాల్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నవ్వుల పాలు చేసిన ఎంపి గోరంట్ల మాధవ్ ను బర్త్ రఫ్ చేయాలని నెల్లూరుజిల్లా తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు డిమాండ్ చేశారు.

ప్రతీ ఒక్కరూ చూడాల్సిన ప్రదర్శన – ప్రారంభించిన మంత్రి కాకాణి

ప్రతీ ఒక్కరూ చూడాల్సిన ప్రదర్శన – ప్రారంభించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - భారత దేశ స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన మహనీయుల జీవిత చరిత్రను, దేశ స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆజాదీ కా

రొట్టెల పండుగపై మంత్రి కాకాణి సమీక్ష – ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆదేశం

రొట్టెల పండుగపై మంత్రి కాకాణి సమీక్ష – ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - రెండు సంవత్సరాల విరామం అనంతరం జరుగుతున్న నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవసిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బారా షాహిద్ దర్గా

ప్రియుడిపై మోజు… భర్తపై వేటు ? – నెల్లూరుజిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

ప్రియుడిపై మోజు… భర్తపై వేటు ? – నెల్లూరుజిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

Clock Of Nellore ( Venkata Chalam ) - ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేసిన భార్య ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన నెల్లూరుజిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్య ప్రవర్తలో మార్పు, అతని మృతిపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు

ఎంపి విజయసాయిపై చర్యలు తీసుకోండి – నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు

ఎంపి విజయసాయిపై చర్యలు తీసుకోండి – నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు

Clock Of Nellore ( Nellore ) - దివంగత నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో దుష్ ప్రచారం చేస్తున్న ఎంపి విజయసాయి రెడ్డి, వైసీపి నేత దేవంద్ర రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నెల్లూరులో

మార్గం మధ్యలో బస్సు డ్రైవర్ కు అస్వస్థత… ప్రయాణీకులు సురక్షితం

మార్గం మధ్యలో బస్సు డ్రైవర్ కు అస్వస్థత… ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Naidupeta ) - బస్సు రన్నింగ్ ఉండగా డ్రైవర్ అస్వస్థతకు గురైనాడు. ఉన్నట్టుండి కళ్లు తిరగడంతో పాటూ ఒళ్లంతా నీరసించిపోయింది. ఏం జరుగుతుందోనని భయపడ్డ డ్రైవర్ బస్సును మాత్రం ఆపకుండా బస్టాండ్ వరకూ తీసుకెళ్లి అక్కడ నిలిపి కుప్పకూలిపోయాడు. వివరాల్లో కెళ్తే... వాకాడు

ప్రతీ జిల్లాలో హెలికాప్టర్ కార్యకలాపాలు : ఎంపి ఆదాలకు తెలిపిన కేంద్రం

ప్రతీ జిల్లాలో హెలికాప్టర్ కార్యకలాపాలు : ఎంపి ఆదాలకు తెలిపిన కేంద్రం

Clock Of Nellore ( Delhi ) - హెలికాప్టర్ పరిశ్రమల వేగవృద్ధికి ఏం చర్యలు చేపట్టారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా రవాణా సాధనంగా హెలికాప్టర్ల వాణిజ్య కార్యకలాపాలు పెంచడానికి తీసుకున్న చర్యలేమిటని కూడా అడిగారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి సింప్లిసిటీ : హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిగా…

ఎమ్మెల్యే కోటంరెడ్డి సింప్లిసిటీ : హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిగా…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో ఇవాళ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. ఈ వర్షానికి మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. గురువారం ఉదయం వివాహాలు ఎక్కువగా ఉండటంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద

ఇండియాలో నంబర్ 1 గా నిలిచిన అపోలో… 93 ఏళ్ల వ్యక్తికి అరుదైన చికిత్స

ఇండియాలో నంబర్ 1 గా నిలిచిన అపోలో… 93 ఏళ్ల వ్యక్తికి అరుదైన చికిత్స

దేశంలోనే తొలిసారిగా 93ఏళ్ల రోగికి అవేక్ క‌రోటిడ్ ఎండార్టెరెక్ట‌మీ ఘ‌న‌త వ‌హించిన చెన్నై అపోలో హాస్పిట‌ల్ వైద్యులు మెద‌డు స్ట్రోక్‌ను నివారించ‌డంలో విజ‌య‌వంతంగా చికిత్స‌ Clock Of Nellore ( Chennai ) - చెన్నై అపోలో సూప‌ర్ స్పెషాలిటీ వైద్యులు మ‌రో ఘ‌న‌త సాధించారు ( Chennai

సూళ్లూరుపేట మున్సిపాల్టీలో ఏసిబి తనిఖీలు… కమిషనర్ వద్ద లక్షా 93వేలు స్వాధీనం

సూళ్లూరుపేట మున్సిపాల్టీలో ఏసిబి తనిఖీలు… కమిషనర్ వద్ద లక్షా 93వేలు స్వాధీనం

Clock Of Nellore ( Sullurpeta ) - రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. బృందాలుగా విడిపోయిన ఏసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంపై స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో