1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

Clock Of Nellore ( Nellore ) - గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు అష్ఠదిగ్భంధనంగా మారింది. రోడ్లు, కాలువలు, అండర్ గ్రౌండ్ వంతెనలు ఇలా ప్రతీ చోటా వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నీళ్లన్నీ కాలువల ద్వారా బయటకు

నెల్లూరుజిల్లాలో చిరుత సంచారం…  మేకల మందపై దాడి

నెల్లూరుజిల్లాలో చిరుత సంచారం… మేకల మందపై దాడి

Clock Of Nellore ( AS Pet ) - నెల్లూరుజిల్లా ఏఎస్ పేట మండలం, వేల్పులగుంట ప్రాంతంలో ఆదివారం చిరుత పులి సంచరించింది. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా స్థానికులు గుర్తించారు. తాజాగా అదే ప్రాంతంలో సంచరిస్తున్న మేకను చిరుత ఎత్తుకెళ్లింది. విషయాన్ని

మా బిడ్డల భవిష్యత్తు ఏంటి సార్ : ఓవెల్ స్కూల్ విషయంలో కోటంరెడ్డి ఎదుట పేరెంట్స్ ఆవేదన

మా బిడ్డల భవిష్యత్తు ఏంటి సార్ : ఓవెల్ స్కూల్ విషయంలో కోటంరెడ్డి ఎదుట పేరెంట్స్ ఆవేదన

Clock Of Nellore ( Nellore ) - నాలుగో తరగతి బిడ్డపై పైశాచికత్వాన్ని ప్రదర్శించిన నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్ వ్యవహారంలో అదే స్కూల్ కు చెందిన విద్యార్దుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్ గుర్తింపును జిల్లా విద్యా శాఖ అధికారులు

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అప్రమత్తం : ఎస్పీ విజయరావు ఆదేశాలు

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అప్రమత్తం : ఎస్పీ విజయరావు ఆదేశాలు

Clock Of Nellore ( Nellore ) - అల్పపీడనం కారణంగా నెల్లూరుజిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు అన్నీ విధాలా సహాయంగా ఉండాలన్నారు.

ఓవెల్ స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోండి : విద్యార్ధి సంఘాలు

ఓవెల్ స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోండి : విద్యార్ధి సంఘాలు

Clock Of Nellore ( Nellore ) - 4వ తరగతి బాలికపై ఉద్యోగి లైంగిక దాడికి కారణమైన నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపి విద్యార్ధి జేఏసి ప్రధాన కార్యదర్శి పి.

ఓవెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన అధికారులు : ఇతర స్కూళ్లకు విద్యార్ధులు

ఓవెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన అధికారులు : ఇతర స్కూళ్లకు విద్యార్ధులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్ గుర్తింపును జిల్లా విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. శనివారం స్కూల్లోని 4వ తరగతి బాలికపై అదే స్కూల్లో పిఆర్వోగా పనిచేసే బ్రహ్మయ్య అనే వ్యక్తి లైంగిక దాడి చేసిన విషయం

నారాయణ కళాశాల భవనంపై పిడుగు : దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు

నారాయణ కళాశాల భవనంపై పిడుగు : దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు

Clock Of Nellore ( Gudur ) - తిరుపతిజిల్లా గూడూరులోని నారాయణ కళాశాల భవనంపై ఆదివారం పిడుగుపడింది. పెద్ద శబ్ధంతో భవనంపై పిడుగుపడగా అక్కడ ఉన్న వారు భయపడిపోయారు. ఆదివారం కావడం విద్యార్ధులెవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపాటుకు భవనంపై గోడ స్వల్పంగా దెబ్బతింది. అలాగే

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు : నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు : నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Clock Of Nellore ( Nellore ) - అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రెండు రోజులు సాధారణంగానే కురిసిన శనివారం ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తోంది. ఫలితంగా ఆదివారం ఉదయం కల్లా

నెల్లూరు ఓవెల్ స్కూల్ లో చిన్నారిపై ఉద్యోగి లైంగిక దాడి : చితక బాదిన బంధువులు

నెల్లూరు ఓవెల్ స్కూల్ లో చిన్నారిపై ఉద్యోగి లైంగిక దాడి : చితక బాదిన బంధువులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్లో నీచాతి నీచమైన ఘటన చోటుచేసుకుంది. శివ మాల దీక్షలో ఉన్న స్కూల్ ఉద్యోగి బ్రహ్మయ్య కూతురు వయస్సు ఉండే నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడి చేశాడు. గత కొంత

ప్రభుత్వ సొమ్ము నొక్కేసి బార్ ఏర్పాటు : నెల్లూరులో సీజ్ చేసిన ఏసిబి అధికారులు

ప్రభుత్వ సొమ్ము నొక్కేసి బార్ ఏర్పాటు : నెల్లూరులో సీజ్ చేసిన ఏసిబి అధికారులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన 40 కోట్ల కుంభకోణానికి సంభందించి ఏసిబి అధికారులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంభందించిన 40 కోట్లను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న పౌర సరఫరాల సంస్థ మాజీ డిఎం