జగన్ మరో సారి సిఎం కావాలి : కువైట్ లో బి.హెచ్. ఇలియాజ్ వెల్లడి
Clock Of Nellore ( Kuwait ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ కువైట్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళుతున్న సందర్భంగా కువైట్ లోని మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్ లో వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి