కారును ఢీ కొట్టిన లారీ – ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది లారీ. బద్దెవోలు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో కారు రోడ్డు సైడు వాల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

నెల్లూరు జిల్లాలో బంగారం నిక్షేపాలు, రాగి నిల్వలు

Read Next

వైసీపిలో చేరిన మొగళ్లపాళెం వాసులు… పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.