1. Home
  2. NH 16 Accidents

Tag: NH 16 Accidents

రాంగ్ రూట్ లో వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ హెచ్చరిక

రాంగ్ రూట్ లో వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) - రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని

నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

Clock Of Nellore ( Kodavalur ) - నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, కమ్మపాళెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన కుటుంబం తమిళనాడులోని అరుణాచలం వెళ్లే క్రమంలో కమ్మపాళెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వెనుక నుండి లారీని ఢీకొట్టింది. లారీని ఢీ

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి చెన్నై వైపు ప్రయాణీకులతో వెళ్తున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జలదంకి మండలం, చామదల గ్రామానికి చెందిన 5 మంది కారులో నెల్లూరు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న

బస్సును ఢీ కొట్టిన కారు : ఇద్దరు దుర్మరణం

బస్సును ఢీ కొట్టిన కారు : ఇద్దరు దుర్మరణం

Clock Of Nellore ( Chillakur ) - తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బూదనం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తితో పాటూ బస్సు

సూళ్లూరుపేటలో ఆటో – బైక్ ఢీ : పలువురికి గాయాలు

సూళ్లూరుపేటలో ఆటో – బైక్ ఢీ : పలువురికి గాయాలు

Clock Of Nellore ( Sullurpeta ) - తిరుపతిజిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఆటో - బైక్ లు ఢీ కొన్నాయి. ప్యాసింజర్లతో వస్తున్న ఆటోను బైక్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో రెండు వాహనాలు వేగంగా వెళ్తుండటంతో అదుపుతప్పి బోల్తా పడ్డాయి. బైక్

ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ : ప్రయాణీకులు సురక్షితం

ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ : ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Kodavaluru ) - నెల్లూరుజిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తున్న కావేరి ట్రావెల్ బస్సు కొడవలూరు మండలం, రాజుపాళెం

నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు సమీపంలోని పడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్లున్న ట్రాలీని వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్యాబిన్

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

Clock Of Nellore ( Gudluru ) - నెల్లూరుజిల్లాలోని గుడ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ – ఒకరు మృతి, మరొకరికి గాయాలు

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ – ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా తుమ్మలపెంట రోడ్డులో ఆముదాల దిన్నె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ఇద్దరు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొల్లదిన్నె గ్రామానికి చెందిన