ఆనంతో భేటీ అయిన జిల్లా వైద్యఆరోగ్య అధికారి పెంచలయ్య…

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు… నెల్లూరుజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ( DM & HO ) పెంచలయ్య. ఇటీవలే బదిలీపై నెల్లూరుకు వచ్చిన పెంచలయ్య, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వకర్త రమేష్ నాథ్ తో కలిసి నెల్లూరులోని ఆనం నివాసానికి వెళ్లారు. పుష్ప గుచ్చం అందజేసి రామనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని నెల్లూరుజిల్లాలో కొనసాగుతున్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆనం… డిఎంహెచ్ ఓ ను కోరారు.

Read Previous

జాతీయ రహదారిపై ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Read Next

చోరీకి యత్నించిన దొంగ… అనుమానాస్పద మృతి… ఏం జరిగిందంటే..?

Leave a Reply

Your email address will not be published.