వెంకటగిరిలో ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్ర
Clock Of Nellore ( Kaluwai ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. ఈనెల 13వ తేదీనా పాదయాత్ర నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటూ మాజీ మంత్రి ఆనం