నెలాఖరులోపూ షాదీ మంజిల్ పనులు పూర్తి : ఎమ్మెల్యే అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు కోటమిట్టలో నిర్మిస్తున్న షాదీ మంజిల్ ( Kotamitta Shadi Manjil ) పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభిస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ) తెలిపారు. బుధవారం ఆయన షాదీ మంజిల్ ను పరిశీలించారు. పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో మార్కెట్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే అనీల్…

Read Next

నెల్లూరుజిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

Leave a Reply

Your email address will not be published.