నెలాఖరులోపూ షాదీ మంజిల్ పనులు పూర్తి : ఎమ్మెల్యే అనీల్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కోటమిట్టలో నిర్మిస్తున్న షాదీ మంజిల్ ( Kotamitta Shadi Manjil ) పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభిస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav