ఆనంను గెలిపిస్తే ఆత్మకూరు మరింత అభివృద్ధి : ప్రచారం నిర్వహించిన కైవల్యా రెడ్డి
Clock Of Nellore ( Atmakur ) - ఆనం రామనారాయణరెడ్డి ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని, మరో సారి గెలిపిస్తే అభివృద్ధిని రెట్టింపు చేస్తారని ఆయన కుమార్తె ఆనం కైవల్యా రెడ్డి అన్నారు.