త్వరలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలు – వెల్లడించిన కమిషనర్ జాహ్నవి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని వేంకటేశ్వరపురం, అల్లీపురం, కొండ్లపూడి, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను స్వాధీనం చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సహకరించాలని లబ్ధిదారులకు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి కోరారు. టిడ్కో గృహాల లబ్ధిదారులతో సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ మందిరంలో