విద్యార్ధులకు రాగి జావ : నెల్లూరులో పథకాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ
Clock Of Nellore ( Nellore ) - జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా విద్యార్ధులకు రాగి జావ అందించడం ద్వారా విద్యార్ధుల్లో పోషకాహార లోపం మరియు రక్త హీనత లోపాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని, జిల్లాలోని 2,590 పాఠశాలల్లో 1,81,327 మంది విద్యార్ధులకు రాగి జావ అందనుందని జిల్లా