కోటంరెడ్డికి అపూర్వ ఆదరణ : విపిఆర్ తో కలిసి 19వ డివిజన్ లో ప్రచారం
Clock Of Nellore ( Nellore ) - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 365 రోజులు మీతోనే ఉండే వ్యక్తి... ఆదాల ప్రభాకర్ రెడ్డి మే 13 తర్వాత ఎక్కడుంటాడో వెతుక్కోవాలి... కోటంరెడ్డి కావాలా... ఆదాల కావాలా... తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ... నెల్లూరు టిడిపి ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి