ఉగ్ర దాడి పిరికిపంద చర్య : సంతాపంగా జనసేన జెండా అవనతం
Clock Of Nellore ( Nellore ) - పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని నెల్లూరుజిల్లా జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రమూకలకు తగిన బుద్ది చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రదాడిలో మృత్యువాత పడ్డ వారికి సంతాపంగా పార్టీ కార్యాలయాల్లో