పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి – కమిషనర్ జాహ్నవి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికా బద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నగర వాతావరణంపై సిబ్బంది అంతా దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి సూచించారు.