బాలాజీనగర్ లో కమిషనర్ పర్యటన… పారిశుధ్య పనుల తనిఖీ
Clock Of Nellore ( Nellore ) - క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి బుధవారం నెల్లూరులోని 13 వ డివిజన్ బాలాజీ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పోరేటర్ ఊటుకూరు నాగార్జున వివిధ స్థానిక