ఆత్మకూరులో ఎలక్షన్ కమిషన్ సిఈఓ… పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ
Clock Of Nellore ( Atmakur ) - ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి( సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం