పదికి పది సీట్లు గెలవబోతున్నాం : టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్
Clock Of Nellore ( Nellore ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని ఒక ఎంపి స్థానంలో పాటూ పదికి పది అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ధీమా వ్యక్తం చేశారు. మామూలుగా అయితే 8 స్థానాల్లో విజయం