టిడిపిలో చేరిన వైసీపి మాజీ కార్పొరేటర్ : వేమిరెడ్డి, కోటంరెడ్డి సమక్షంలో చేరిక
Clock Of Nellore ( Nellore ) - మాజీ కార్పొరేటర్, 26వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, 29వ డివిజన్ వైసీపి నేత దయాకర్ ముదిరాజ్ లు వైసీపిని వీడారు. వారిద్దరూ 500 మంది అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్