నకిలీ IRS అధికారిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు
Clock Of Nellore ( Nellore ) - IRS అధికారినంటూ రాష్ట్రంలో పలు చోట్ల తిరుగుతూ అనేక మందిని మోసం చేయడమే కాకుండా నగదు వసూళ్లకు పాల్పడుతున్న రాంపూర్ రమేష్ అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి కారు, నకిలీ IRS