మెడికవర్ లో రోగుల పునరావాస కేంద్రం : ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరులో మొట్టమొదటి గా కార్పొరేట్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం చికిత్స తర్వాత రోగి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పునరావాసకేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ Clock Of Nellore ( Nellore ) - ఆసుపత్రిలో చేరిన వ్యక్తి