1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో కుళ్లిన కోడి మాంసం : 300 కిలోల స్వాధీనం

నెల్లూరులో కుళ్లిన కోడి మాంసం : 300 కిలోల స్వాధీనం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో కుళ్లిన మాంసం విక్రయాల బండారం మరోసారి బట్టబయలైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ వైద్యాధికారి జాయింట్ ఆపరేషన్ లో ఈ విషయం వెలుగుచూసింది. 300 కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే

జెన్ కో ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సిఎం జగన్ : మరికొన్నింటికి శంఖుస్థాపనలు

జెన్ కో ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సిఎం జగన్ : మరికొన్నింటికి శంఖుస్థాపనలు

Clock Of Nellore ( Muthukur ) - పాదయాత్రలో..ఎన్నికల సమయంలో మీ కష్టాలు చూసిన తరువాత నేను విన్నాను..నేను ఉన్నానని ఆ రోజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌

సిఎం గో బ్యాక్… కమ్యూనిస్టు నేతల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు

సిఎం గో బ్యాక్… కమ్యూనిస్టు నేతల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ( AP GENCO ) ప్రైవేటీకరణను నిరసిస్తూ గత 200 రోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్న ఏపి జెన్ కో పరిరక్షణ నేతలు సిఎం పర్యటనకు వ్యతిరేకంగా నెల్లూరులో ఆందోళన

హైరిస్క్ ప్రెగ్నెన్సీ డెలివరీ : మెడికవర్ లో తల్లీ, బిడ్డ క్షేమం

హైరిస్క్ ప్రెగ్నెన్సీ డెలివరీ : మెడికవర్ లో తల్లీ, బిడ్డ క్షేమం

Clock Of Nellore ( Nellore ) - తీవ్రమైన ప్రమాదానికి గురైన 8 నెెలల గర్భవతిని రక్షించారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. అంతే కాకుండా గర్భంలోని శిశువుకు ఎలాంటి రిస్క్ లేకుండా శస్త్ర చికిత్స నిర్వహించి బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా

రేపే సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

రేపే సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

Clock Of Nellore ( Muthukur ) - ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరుజిల్లాలో సీఎం పర్యటన

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

Clock Of Nellore ( DV Satram ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని దొరవారి సత్రం మండలం, మినుములమూడి అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో ఓ యువతి మంగళవారం అర్దరాత్రి కనిపించడంతో కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యువతిని అటవీ ప్రాంతాలనికి

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Muthukur ) - ఈనెల 27వ తేదీనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ముత్తుకూరు మండలం, నేలటూరులోని దామోదరం సంజీవయ్య తాప

ఇవాళ సూర్య గ్రహణం… మూతబడ్డ ఆలయాలు

ఇవాళ సూర్య గ్రహణం… మూతబడ్డ ఆలయాలు

Clock Of Nellore ( Nellore ) - సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా పలు దేవాలయాలు మూతపడ్డాయి. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరుజిల్లాలోని అన్నీ ప్రధాన ఆలయాలను కూడా మూసివేశారు. ఇవాళ

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ : రెండు గంటల తర్వాత పునరుద్ధరణ

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ : రెండు గంటల తర్వాత పునరుద్ధరణ

Clock Of Nellore ( Buero Report ) - ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్‌ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్‌ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. వాట్సాప్‌లో డబుల్‌

సిఎం జగన్ నెల్లూరు పర్యటనకు చకచకా ఏర్పాట్లు : పర్యవేక్షించిన మంత్రి కాకాణి

సిఎం జగన్ నెల్లూరు పర్యటనకు చకచకా ఏర్పాట్లు : పర్యవేక్షించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Muthukur ) - ఈనెల 27వ తేదీనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం, నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ( AP GENCO ) లో 800 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో