రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా
Clock Of Nellore ( Nellore ) - అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రెండు రోజుల పాటు జరిగే 6వ కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఐటీ, క్వాంటం, ఏఐ వంటి