నాయుడుపేటలో 100 మంది విద్యార్ధులకు అస్వస్థత : ఆసుపత్రికి తరలింపు
Clock Of Nellore ( Naidupeta ) - తిరుపతిజిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్ధులకు అస్వస్థతకు గురైనారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుండి విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు అవుతున్న