బిజేవైఎం నుండి వెంకటేశ్వర్లు నాయుడు తొలగింపు…

Clock Of Nellore ( Nellore ) – భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా కోశాధికారి కొప్పోలు వెంకటేశ్వర్లు నాయుడును పదవి నుండి తొలగించినట్లు యువమోర్చా జిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్. వ్యక్తిగత కారణాలతో పార్టీలో పనిచేయలేనని చెప్పడంతో ఆయన ప్రాధమిక సభ్యత్వం కూడా శనివారం తొలగించినట్లు యశ్వంత్ సింగ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇకపై ఆయనకు పార్టీకి ఎలాంటి సంభందం లేదని స్పష్టం చేశారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో సిఎం జగన్… నూతన వధూవరులకు ఆశీర్వాదం

Read Next

జనసేన కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు… అందజేసిన కేతంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.