జనసేన కార్యకర్తల అరెస్ట్ అక్రమం : ఖండించిన యశ్వంత్ సింగ్
Clock Of Nellore ( Nellore ) - విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని, తక్షణం వారిని బేషరుతుగా విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని బిజేపి కార్యాలయంలో ఆదివారం ఆయన