Clock Of Nellore ( Nellore ) – ప్రపంచంలో ప్రఖ్యాత గాంచి, అత్యంత ఎత్తయిన హిమాలయ పర్వతాలకు కోటంరెడ్డి సోదరుల అభిమానం తాకింది. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి వీర అభిమాని అయిన ఓ యువకుడు హిమాలయ పర్వతాలను అధిరోహించి ఆయన పేరును మంచు గడ్డలపై రాసి తన అభిమానాన్ని చాటుకున్న అద్భుత ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే… నెల్లూరులోని భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన భీమ తాటి రాజా వెంకట సిద్ధార్థ జమ్మూ కాశ్మీర్ వద్ద హిమాలయ పర్వతాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Tags: Kotamreddy's name on the Himalaya mountain Nellore News YCP State Secretary Koatam Reddy Giridhar Reddy