స్కూల్ స్టాక్ రూంకు నిప్పు – దహనమైన విద్యా సామాగ్రి
Clock Of Nellore ( Marripadu ) - నెల్లూరుజిల్లా మర్రిపాడులోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలోని స్టాక్ రూంకు ఆకతాయిలు నిప్పుపెట్టారు. దీంతో స్టాక్ రూంలో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూస్. ఇతర విద్యా సామాగ్రి అగ్నికీలల్లో దహనమయ్యాయి. దీన్ని గమనించిన స్కూల్ హెడ్ మాస్టర్