Clock Of Nellore ( Nellore ) – తిరుపతి జిల్లా డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం నెల్లూరులోని ఆనం నివాసానికి వచ్చిన ప్రభావతి… రామ నారాయణరెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంభందించి డి.ఆర్.డి.ఏ పరిధిలోని అంశాలను చర్చించారు.