1. Home
  2. DRDA Pd

Tag: DRDA Pd

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంను కలిసిన తిరుపతి డి.ఆర్.డి.ఏ పిడి

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంను కలిసిన తిరుపతి డి.ఆర్.డి.ఏ పిడి

Clock Of Nellore ( Nellore ) - తిరుపతి జిల్లా డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం నెల్లూరులోని ఆనం నివాసానికి వచ్చిన ప్రభావతి... రామ నారాయణరెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి