1. Home
  2. Telugu Ganga Project

Tag: Telugu Ganga Project

తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా బాపిరెడ్డి బాధ్యతల స్వీకరణ…

తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా బాపిరెడ్డి బాధ్యతల స్వీకరణ…

Clock Of Nellore ( Nellore ) - తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ గా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ ఆనంతరం బాపిరెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. బాపిరెడ్డి గతంలో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.