Clock Of Nellore ( Venkatagiri ) – వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉగాది తెలుగు క్యాలెండర్ ను రూపొందించారు. ఈ క్యాలెండర్ ను బుధవారం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించారు. దేవస్థాన పాలక మండలి, ఈఓ, మున్సిపల్ ఛైర్ – పర్సన్ నక్కా భానుప్రియ తదితరుల సమక్షంలో వెంకటగిరిలోని తెలుగుగంగ అతిధి గృహంలో ఆనం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షించారు.

Tags: Anam Ramanarayana reddy Venkatagiri Constency Venkatagiri Muncipality Venkatagiri Poleramma temple