పొట్టేపాళెం కలుజు వద్ద బిజేపి నిరసన : కోటంరెడ్డి జలదీక్షకు మద్దతిస్తామని ప్రకటన
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పొట్టేపాళెం కలుజు వద్ద భారతీయ జనతా యువమోర్చా ( BJYM ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎన్.కె. యశ్వంత్ సింగ్ ఠాకూర్ నిరసన తెలియజేశారు. BJYM నేతలతో కలిసి బుధవారం కలుజు వద్దకు చేరుకుని నీళ్లలో కూర్చొని