1. Home
  2. VSU

Tag: VSU

విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Amaravati ) - గత వైసీపి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన GO - 42 కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె శాసనసభలో

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితం కోసం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్‌,

ఈనెల 22న నెల్లూరుకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ రాక : VSU స్నాతకోత్సవానికి హాజరు

ఈనెల 22న నెల్లూరుకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ రాక : VSU స్నాతకోత్సవానికి హాజరు

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న నెల్లూరు పర్యటనకు విచ్చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. ఈనెల

VSU లో ఘనంగా జరిగిన వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు

VSU లో ఘనంగా జరిగిన వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్ - ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యూనివర్శిటీలో పరిశోధక విద్యార్ధులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైస్ - ఛాన్సలర్

నెల్లూరులో రాష్ట్ర గవర్నర్… స్వాగతం పలికిన అధికారులు

నెల్లూరులో రాష్ట్ర గవర్నర్… స్వాగతం పలికిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) - విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద

ఈనెల 24న గవర్నర్ నెల్లూరు పర్యటన – ఏర్పాట్లు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

ఈనెల 24న గవర్నర్ నెల్లూరు పర్యటన – ఏర్పాట్లు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఎలాటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరెంధిర ప్రసాద్ అధికారులకు సూచించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీన నెల్లూరు జిల్లాకు రానున్న నేపథ్యంలో వెంకటాచలం మండలం

విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలి – VSU వార్షికోత్సవంలో మంత్రి కాకాణి పిలుపు

విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలి – VSU వార్షికోత్సవంలో మంత్రి కాకాణి పిలుపు

Clock Of Nellore ( Nellore ) - యువత అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ

న్యాక్ గుర్తింపు కోసం వి.ఎస్.యు ప్రయత్నాలు… వెల్లడించిన వైస్ – ఛాన్సలర్

న్యాక్ గుర్తింపు కోసం వి.ఎస్.యు ప్రయత్నాలు… వెల్లడించిన వైస్ – ఛాన్సలర్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి నేషనల్ అసెస్ మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్శిటీ వైస్ - ఛాన్సలర్ జి.ఎం. సుందరవల్లి తెలియజేశారు. ఆ దిశగా యూనివర్శిటీలో మౌలిక వసతులను పెంపొందిస్తున్నామని