అడవిలోకి వెళ్లిపోయిన చిరుత పులి : భయపడవద్దు అన్న అటవీ అధికారులు
Clock Of Nellore ( Rapur ) - నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన సమీపంలో రోడ్డుపై బుధవారం రాత్రి చిరుతపులి దర్శనమిచ్చింది. కొందరు భక్తులు పెంచలకోన ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అటవీశాఖ పార్కు సమీపంలోని రోడ్డుపై చిరుతపులి కనిపించింది. కారులో తిరిగి వస్తున్న భక్తులు