ఏప్రిల్ 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… రూట్ మ్యాప్ సిద్దం…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మరో విడత ఇంటింటికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ