వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం
Clock Of Nellore ( Nellore ) - బ్రాహ్మణులకు అండగా నిలిచే బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం