ఈనెల 18న PSLV – C61 రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం
Clock Of Nellore ( Sri Hari Kota ) - నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈనెల 18వ తేదీనా PSLV - C61 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా EOS-09 (RISAT-1B) ఉప గ్రహాన్ని నింగిలోకి