1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

విక్రమ సింహపురి యూనివర్శిటీ గ్రీన్ పార్టనర్ గా SEIL

విక్రమ సింహపురి యూనివర్శిటీ గ్రీన్ పార్టనర్ గా SEIL

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి గ్రీన్ పార్టనర్ గా పర్యావరణ పరిరక్షణ భాగస్వామిగా SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థను గుర్తిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వైస్- ఛాన్సలర్ సుందరవల్లి తెలిపారు. యూనివర్శిటీకి ఇటీవల లభించిన న్యాక్ ఏ గ్రేడ్ కు

పెద్ద సౌండ్ తో ఫోన్ కు ఎమర్జెన్సీ అలెర్ట్స్ : ఉలిక్కి పడ్డ జనం

పెద్ద సౌండ్ తో ఫోన్ కు ఎమర్జెన్సీ అలెర్ట్స్ : ఉలిక్కి పడ్డ జనం

Clock Of Nellore ( Delhi ) - మీ మొబైల్‌కి ఇవాళ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చిందా..? అయితే కంగారు పడొద్దు. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్‌లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి.. ఏమైందోనని భయాందోళనలకు గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పాన్ ఇండియా

అసెంబ్లీ వరకూ టిడిపి ర్యాలీ : పాల్గొన్న ఆనం, కోటంరెడ్డి, మేకపాటి

అసెంబ్లీ వరకూ టిడిపి ర్యాలీ : పాల్గొన్న ఆనం, కోటంరెడ్డి, మేకపాటి

Clock Of Nellore ( Amaravathi ) - ఇవాళ్టి నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు టిడిపి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. హాజరుకు ముందు అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

పోలీసుశాఖకు జెమిని సంస్థ వితరణ : మంత్రి కాకాణి సమక్షంలో 3 వాహనాలు అందజేత

పోలీసుశాఖకు జెమిని సంస్థ వితరణ : మంత్రి కాకాణి సమక్షంలో 3 వాహనాలు అందజేత

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా పోలీస్ శాఖకు రూ.26 లక్షల విలువచేసే మూడు బొలెరో వాహనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అందజేసారు. సోమవారం నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద జెమినీ

విజయోస్తూ JAGAN : ఆకట్టుకున్న సిఎం సైకత శిల్పం

విజయోస్తూ JAGAN : ఆకట్టుకున్న సిఎం సైకత శిల్పం

Clock Of Nellore ( Chillakuru ) - సైకత శిల్పాల రూపకల్పనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మంచాల సనత్ కుమార్ విజయోస్తూ JAGAN అంటూ సాగర తీరంలో రూపొందించిన సైకత శిల్పం అందర్నీ ఆకట్టుకుంటుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం, ఏరూరుకు చెందిన సనత్ కుమార్ సిఎం

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రికార్డు : వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు పూర్తి

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రికార్డు : వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు పూర్తి

Clock Of Nellore ( Nellore ) - మూడేళ్లలో వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేసినట్లు మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వర్ రావు తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శనివారం నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ లో జరిగిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ

వైసీపిలో చేరిన మేయర్ స్రవంతి దంపతులు : ఆహ్వానించిన ఎంపిలు ఆదాల, వేమిరెడ్డి

వైసీపిలో చేరిన మేయర్ స్రవంతి దంపతులు : ఆహ్వానించిన ఎంపిలు ఆదాల, వేమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - టిడిపిలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిభిరం నుండి వైదొలిగిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఇవాళ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భర్త జయవర్ధన్ తో కలిసి వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.

పొరపాటును సరిదిద్ధుకున్నానన్న మేయర్ స్రవంతి : మంత్రి కాకాణితో భేటీ

పొరపాటును సరిదిద్ధుకున్నానన్న మేయర్ స్రవంతి : మంత్రి కాకాణితో భేటీ

Clock Of Nellore ( Nellore ) - మేయర్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాదని నాలుగు నెలల క్రితం పొరపాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగానని, ఆ తప్పును నేడు సరిదిద్ధుకుంటూ తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి

నేను సైతం అంటూ చంద్రబాబు కోసం కోటంరెడ్డి రక్త సంతకం

నేను సైతం అంటూ చంద్రబాబు కోసం కోటంరెడ్డి రక్త సంతకం

Clock Of Nellore ( Nellore ) - చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ నెల్లూరుజిల్లాలో రెండో రోజు కూడా నిరాహార దీక్షలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా నెల్లూరులో జనసేన నేతలు మద్దతుగా శిభిరాల వద్దకు చేరి సంఘీభావం ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసే పోటీ : పవన్ కళ్యాణ్ స్పష్టం

వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసే పోటీ : పవన్ కళ్యాణ్ స్పష్టం

Clock Of Nellore ( Rajamahendra Varam ) - రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇవాల్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైందని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్